ముగించు

ఇఆఫీసు

Ports Checking

సూచనలను జాగ్రత్తగా చదవండి. తొందర వద్దు, ఇది 5 నిమిషాల్లో పూర్తవుతుంది 

ప్రియమైన ఇ-ఆఫీస్ యుసర్స్, ఇది ఒక సారి ఇన్స్టలేషన్ మాత్రమే, ప్రతిసారీ ఇన్స్టలేషన్ అవసరం లేదు. మీరు ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మరియు ఏ ఇతర బ్రౌజర్‌లో DSC  సైన్ అండ్ సెండ్ తో ఫైల్‌లను పంపవచ్చు.

నోట్: మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ లో మీకు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఉంటే దయచేసి దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి, లేటెస్ట్ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయగలరు.

   ఈ సూచనల తరువాత

1. http://127.0.0.1:55100/check/isLive    

2. https://127.0.0.1:55101/check/isLive 

  • The browser will notify the user to add the exception into the list
  • A message box appears, click Proceed to 127.0.0.1 (Unsafe) button

The browser will confirm and displays the message “Success

ఫై వెబ్ సైట్ లు “Success” అని మెసేజ్ రావాలి

For chrome: chrome://flags/#allow-insecure-localhost

“Enable” the “Allow invalid certificates for resources loaded from localhost” and Relaunch